పవన్ కల్యాణ్‌కు కొడుకు పుట్టాడు

0
48

వన్ కల్యాణ్-అన్నా లెజొనెవా దంపతులకు కొడుకు పుట్టాడు. రేణు దేశాయ్‌తో వివాహానంతరం వీరికి అకీరా, ఆధ్య జన్మించారు. అనంతరం రేణుతో విడిపోయాక పవన్ రష్యాకు చెందిన అన్నాను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇంతకు మునుపే పొలెనా అనే పాప ఉంది. ఇప్పుడు బాబు పుట్టాడు. హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో అన్నా లెజొనెవాకు కాన్పు జరిగింది. ఆసుపత్రిలో బాబును ఎత్తుకుని మురిపెంగా చూస్తున్న పవన్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. తమ ఇంటికి మరో చిన్నారి రాకతో పవన్ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఇద్దరు పిల్లలు పేరేంటంటే..
పవన్ కంటే ఏ హీరో 10 రెట్లు బెటరని వర్మ అన్నాడో తెలుసా?
Tags :Pavan Kalyan, ANNA LEZHNEVA
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here