బిగ్‌బాస్‌ బరిలో ఆ నలుగురు?

0
100

ఎవరు గెలుస్తారు?
నవదీపా?
అతడు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ కదా గెలవక పోవచ్చు.
హరితేజానా?
అన్ని రకాలుగా టాలెంట్‌ ఉంది.. కావచ్చు.
శివ బాలాజీయా?
కొంచెం కోపం ఎక్కువ కదా. గెలుస్తాడా?
అర్చనా కొట్టేస్తే?
అర్చనను గెలిపిస్తారా. డౌటే.
బిగ్‌బాస్‌ ఈ ఆదివారం కాకుండా వచ్చే ఆదివారం ముగియనుంది.

ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఆరుగురు సభ్యులు మిగిలారు. 1. నవదీప్‌ 2. శివబాలాజీ 3. అర్చన 4. హరితేజా 5. ఆదర్శ్‌ 6. దీక్షా.
ఈ వారం నామినేట్‌ అయిన వారిలో అర్చన, హరితేజా, ఆదర్శ్, దీక్షా ఉన్నారు. వీరిలో ఇద్దరు– ఆదర్శ్, దీక్షాను పంపించేయవచ్చని… ఆఖరు వారానికి నవదీప్, శివబాలాజీ, అర్చన,హరితేజా మిగులుతారని ఎక్కువమంది భావిస్తున్నారు.