రెండేళ్ళ బాలునిపై పిచ్చికుక్క దాడి

0
51

అనంతపురం: రెండు సంవత్సరాల వయస్సుగల బాలునిపై పిచ్చికుక్క దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలైన సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాయంపల్లి గ్రామంలో శనివారం జరిగింది. పునీత్(2) అనే బాలునిపై పిచ్చికుక్క దాడికి పాల్పడ్డి ఒంటిపై ఎక్కడపడితే అక్కడ కరవడంతో ఆ బాలునికి తీవ్ర రక్తస్రావమైంది. అనంతరం బాలుడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here