― Advertisement ―

HomeNewsAPభారీగా మద్యం పట్టివేత...?

భారీగా మద్యం పట్టివేత…?

పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో అందిన సమాచారం మేరకు దాడి చేసి మద్యం స్వాదీనం చేసుకున్నం

మద్య ప్రభావం ఎన్నికలపై పడకుండా శ్రమిస్తున్నాం..

హర్యానా మద్యంగా గుర్తించాం…

నిందితులు సురేష్, ఏడుకొండలను అరెస్టు చేసాం..

నిందితుడు సురేష్ లారీ డ్రైవర్..

వివిధ రాష్ట్రాలలో మద్యాన్ని కొని తెస్తున్నట్లు గుర్తించాం…

ప్రవేటు ట్రాన్స్‌పోర్ట్ ద్వారా కొంత మద్యాన్ని తెప్పించి నట్లు గుర్తించాం…