― Advertisement ―

HomeNewsAPఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటి కానున్న 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?

ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటి కానున్న 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?

ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటి కానున్న 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు …..
ఈ రోజు భేటి అనంతరం తుక్కుగుడా సభలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం…

1.తిల్గం వెంకట్రావు,
2.కాలే యాదయ్య
3.గంగుల కమలాకర్
4.కోవ లక్ష్మి
5.అరికెపూడి గాంధీ
6.సుధీర్ రెడ్డి
7.ప్రకాష్ గౌడ్
8.కాలేరు వెంకటేష్
9.మాగంటి గోపీనాథ్
10.మణిక్యరావు
11.బండారు లక్ష్మారెడ్డి
12.ముఠా గోపాల్